Bjp morcha leader slams Telangana government over budget 2021, comments that Telangana govt not working for the welfare of bc .
#Telangana
#Bjp
#Cmkcr

బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల స్వయం ఉపాధి పథకాలకు తోడ్పాటు లభించలేదు. రాష్ట్రంలో 52% ఉన్న బీసీలకు 2.39% మాత్రమే నిధులు కేటాయించారు. బీసీ కుల ఫెడరేషన్లకు మొండిచెయ్యి చూపారు. గత రెండు బడ్జెట్లలోనూ ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ పక్కదారిపడుతున్నాయి.